లెస్స భాష
- Hashtag Kalakar
- Nov 25, 2025
- 1 min read
By S.Lokesh
స్వరాల కుమ్మరి,ఆంధ్రుల ఊపిరి నా తెలుగు.
పదాల అలంకారం,మాటల చమత్కారం నా తెలుగు.
అజంతా ఒంపులు వలే వయ్యరాలు తిరిగినది నా తెలుగు.
గాయకుల ఘాత్రాలు తీపి చేయునది నా తెలుగు.
ప్రేమ పలుకులలో సరళ సరసం నా తెలుగు.
ఘాటు ఘర్షనలో గరళ గర్జన నా తెలుగు.
అవధానము యందు అజేయమైనది నా తెలుగు.
అట్టిది నేండు క్షీణించిన లెస్స భాష......నా తెలుగు.
Translation:
My Telugu,the potter of voices, the breath of the Andhra’s.
My Telugu,the embellishment of words, the wit of sentences.
My Telugu is as twisted as Ajanta's curves.
It is my Telugu that sweetens the voices of the singers.
My Telugu is simply romantic in love talks.
My Telugu is the roar of fierce conflict.
My Telugu is invincible in poetic fight.
Such is, that great language, MY TELUGU has deteriorated today.
By S.Lokesh

Comments