పచ్చని బ్రతుకు
By S.Lokesh
పసి బుగ్గలు సైతం పోటీ పడుతాయి మా గోరంత చిగురుకి.
ఈ పచ్చని పైరు నాట్యమాడేది గాలికి కాదు,మా గానానికి.
స్వచ్ఛమైన వర్షపు నీరు సైతం గౌరవిస్తుంది మా స్వేదానికి.
మా కడుపు నింపి మమ్మల్ని కడుపులో దాచుకుంటున్న భూమాతకి పాదాభివందనాలు.
Translation: THE GREEN LIFE
Even the young cheeks compete with our young tender leaves.
These green fields dances not to the wind, but to our song.
Even pure rain water respects our sweat.
Salutations to Mother Earth who fills our stomach and hides us in her womb.
By S.Lokesh

Comments