నీ జన్మ ఒక అద్భుతం..
- Hashtag Kalakar
- Nov 17, 2022
- 1 min read
By G Venkatesh
నీ జన్మ ఒక అద్భుతం..
కాకూడదది కల్పితం..
నీతో ఉన్న బంధం..
మనం గడిపిన కాలం..
నీకోసం చేసిన త్యాగం..
నువ్వు చేసిన మోసం..
అవ్వాలి నాకో గుణపాఠం..
ఇంకొకరికి మార్గనిర్దేశం..
By G Venkatesh

Comments