గోదారమ్మ ఒడిలో
By Kruthika Mantha
బూడిద రంగలుముకున్న గోదారిలో
నల్ల నల్లగా ఆనుతున్న ఇసుకతిన్నెలపై
సప్త వర్ణ సరాగాల వెన్నెల కాంతిలో
మోమును తాకుతున్న నల్లని ముంగురుల మధ్య
నల్లని కాటుక దిద్దిన నీ కళ్ల తో
కబుర్లు జత చేసిన నా కళ్ళు…
ఈ రేయి ఇలా స్తంభించి పోతే…….
By Kruthika Mantha

Comments