The Pain Of Loss - A Massacre By Corona
- Hashtag Kalakar
- May 6, 2023
- 1 min read
Updated: Jun 3, 2023
By Shaik Afroz
కళ్ళ ముందు నవ్వుతూ నవ్వించే మనిషి,
కంటికి కరువై కాటికి చేరుతున్న వైనం ఇది.
మరణించిన మనిషిని డబ్బులు లేనిదే,
దహనానికి కూడా వెళ్లనివ్వని పరిస్థితి ఇది.
వార్తల్లో మరొకరి మరణం మనకి వార్తలా మాత్రమే కనిపిస్తుంది,
మనకి లేదా మనవాళ్ళకి జరిగితే - ఆ భాధలో ఉన్న టన్నుల బరువు తెలుస్తుంది.
వీలైతే ఇంట్లో ఉండండి,
కానీ ప్రతి క్షణం జాగ్రతగా ఉండండి,
Hospital bed మీదుండి ఇంటికి వెళ్తమో లేదో అనే ఆలోచనని మీరు భరించలేరు.
ఆ భాద ఏ కుటుంబం ఊహించలేదు.
ఒకసారి ఆలోచించండి,
Please
జాగ్రతగా ఉండండి.
By Shaik Afroz

Comments