Suicide note
top of page

Suicide note

By Girish kumar


ఇరవై ఏళ్ళు పెంచిన నాన్నకి తొమ్మిది నెలలు మోసిన అమ్మకి, మొదటి సారి రాస్తున్న ఆఖరి లేఖ. వివాహం! పసుపు తాడే ఉరితాడై, మంగళ వాయిద్యాలే నారాయణ మంత్రమై, అక్షింతలే ఆఖరి చూపులుగా, ఏడడుగులతో ముగిసింది నాయీ జీవితం. మనసులో లేని మనిషితో మొదటి రాత్రి! పరిచిన పరుపుపై, చల్లిన పువ్వుల మీద, విరిగిన మనసుతో నేను. సీత లాంటి నాకు ద్రౌపదికి ఎదురైనా ఆపదే ఎదురైన, ఆపడానికి రాముడు, కాపాడడానికి కృష్ణుడు, రాలేదు. మీ మూడక్షరాళ్ల పరువు కోసం, నా మూడక్షరాళ్ల జీవితం మూగపోయింది.

బాధ్యతలు బరువైనప్పుడు, భుజాల్లు బలహీనమౌతాయి, బంధాల్లు వెలసిపోతాయి. పెంచిన వాళ్ళకి న్యాయం, ప్రేమించిన వాడికి అన్యాయం చేయలేక. మనసులో లేని మనిషితో కలిసి బ్రతకలేక. మీరిచ్చిన ఈ తనువుని తమకే విడిచిపెట్టి, నాకై మిగిలిన లోఖానికి వలస వెళుతున్న. నాకైన ఘాయానికి, నేను చేస్తున్న న్యాయం.

ఇంకా సెలవు





To my father, who raised and my mother who cared, me. This is my last letter written for the first time. First night! with the person out of my heart. I'm with broken heart, on the bed that are sprinkled with flowers. No one came to rescue. Marriage! Yellow thread turned into hanging thread, blessing turned into final glances, celebrations turned to funeral. For the sake of your respect, I lost my life.

When responsibilities becomes burden, shoulders becomes weak, relations will fade out. In capable of doing Justice to family and injustice to my love, I am leaving this life.



By Girish kumar




205 views45 comments

Recent Posts

See All

He Said, He Said

By Vishnu J Inspector Raghav Soliah paced briskly around the room, the subtle aroma of his Marlboro trailing behind him. The police station was buzzing with activity, with his colleagues running aroun

Jurm Aur Jurmana

By Chirag उस्मान-लंगड़े ने बिल्डिंग के बेसमेंट में गाडी पार्क की ही थी कि अचानक किसी के कराहने ने की एक आवाज़ आईI आवाज़ सुनते ही उस्मान-लंगड़े का गुनगुनाना ऐसे बंध हो गया मानो किसी ने रिमोट-कंट्रोल पर म्य

bottom of page