Smile
Updated: Jan 11, 2023
By Kilaru.Vineetha
ఆడవారు ధరించే కర్చులేని ఆభరణం చిరునవ్వు ,
బంగారం కన్నా విలువైనది చిరునవ్వు.
ముఖ అందాన్ని పెంచుతుంది,
ఎన్నో బంథాలను నిలబెడుతుంది,
స్నేహితుల్ని దగ్గర చేస్తుంది,
విబేధాలను దూరం పెడుతుంది,
యుద్దాలను సైతం ఆపుతుంది,
మనిషి రోగాలను దూరం చేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది .
SMILE
A smile is an ornament that a woman can wear
A smile is worth more than gold
A smile enhances facial beauty
A smile can hold many bonds
A smile brings friends closer
A smile removes differences between people
A smile can stop a war
A smile can keep people healthy keeping them away from diseases.
By Kilaru.Vineetha

Comments