Mana Bharata Desa Vaibhavam
- Hashtag Kalakar
- Jan 23
- 1 min read
By Sanala Lahari
మన భారత దేశ వైభవం
పుడమి వొడిలో పవలించే మాతృ ప్రదేశం మన భారత దేశం...
ఎవరిదీ త్యాగఫలం ఎందరికో పుణ్యఫలం ఎంతో ఘనమైనది మాతృ దేశ వైభవం...
నిలమణుల మధురమైన ముత్యాల పుణ్య భూమి..
స్వర్గం కన్నా విశాలమైనవి ఈ భారతీయ హృదయాలు...
ఎంతో ఘనమైనది భారత దేశ వైభవం..
పసిడి పిల్లలతో కళకళలాడిన నేల ఇది..
పక్షుల రాగాలతో ఎదుగుతున్న దేశమిది..
పువ్వుల సువాసనలతో వికసించిన వసంత శోభ ఇది
ఇదియే వైభవం మన భారత దేశ వైభవం..
త్రిశూలము వంటి పవిత్రత ను మీటినా ఈ మన తీరంగా జెండా కు జోహార్లు జోహార్లు..
శాంతి బాటలో పయనించే ఈ భారత ఖండానికి వందనం ఆ వైభవానికి అభివందనం...
🖊....️ సానాల లహరి
By Sanala Lahari

Comments