Indian bride
By Girish kumar
ముకమంతా పసుపు
Yellowish face
ముత్యం అంత ముక్కుపుడక
Pearl sized nose ring
ముసి ముసి నవ్వులు
Giggles
ముంగురులు
Forelock
కాళ్ళ కింద పారాని
Paarani under the feet
కళ్ళకింత కాటుక
Eyes with kajal
కస్తూరి తిలకం
Kasthuri tilak
కర్పూర గౌరం
Camphor honour
నడుము చుట్టూ బంగారం
Waist full of gold
నాజూకు పూసల దండా
Gentle garland of beads
నట్టింట నాట్యం
Celebrations in the hall
మెట్టినింట మేళం
The choir in the groom’s house
By Girish kumar

Comments