Friends
Updated: Jan 11, 2023
By Kilaru.Vineetha
మన కష్టాల్లో తోడుంటారు,
మన బాధల్ని పంచుకుంటారు,
మన దుఖాన్ని దూరం చెేస్తారు,
మన కన్నీళను తుడుస్తారు,
మన గెలుపును కోరుకుంటారు,
మన విజయానికి సంతోషిస్తారు,
మన ఓటమిలో ఓదారుస్తారు,
మనం చేసే మంచి పనులని అభినందిస్తారు,
మనం చేసే చెడు గురించి మందలిస్తారు,
ప్రతి నిమిషం ప్రతి విషయంలో మన పక్కనే ఉంటారు ,
మనతో జీవిత పయనాన్ని సాగిస్తారు.
FRIENDS
They share our sorrows in our troubles
Remove our sorrows
Wipe away our tears
Wish us in our victory
Rejoice at our success
Console us in our failure
Appreciate the good things we do
Scolds us for the bad things we do
They are by our side every minute in every situation
They travel with us in the journey of life
By Kilaru.Vineetha

Comments