Education
Updated: Jan 11, 2023
By Kilaru.Vineetha
మంచి నడవడికను నేర్పుతుంది,
ఆలోచనా శక్తిని పెంచుతుంది,
ఉన్నత స్థాయికి తీసుకెల్తుంది,
లొకజ్ఞానాన్ని తెలియచేస్తుంది,
మనిషి బుద్దిని సక్రమంగా వుంచుతుంది,
పెద్దవారి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది,
కీర్తిని పెంచుతుంది,
గమ్యం చేరడానికి సహాయపడుతుంది,
జీవనాదారాన్ని చూపించి మనిషి పయనానికి తోడుపడుతుంది,
కన్నవారి కలలను తీర్చి మన జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది,
EDUCATION
Inculcates good behavior
Increases thinking power
Takes us to greater heights
Increase knowledge on our surroundings
It keeps human mind proper
Teaches how to behave towards elders
Increase fame
It helps us to reach our destination
It supports our life and helps in our journey
It fulfills the dreams of parents and brings happiness in life
By Kilaru.Vineetha

Comments