Dreams & Strength
- Hashtag Kalakar
- Nov 17, 2022
- 1 min read
By G Venkatesh
ఆనాడు దశరథుడు చెప్పిన తర్వాతే రాజ్యాన్నివదులుకున్నాడు రాముడు కానీ ఈనాడు ఏమీ చెప్పకుండానే తన కలల్ని వదులుకుంటున్నాడు ప్రతి యువకుడు..
జాంబవంతుడు చెప్పేంతవరకు తన బలం ఏంటో తెలీదు హనుమంతునికి.. నీకోసం ఏ జాంబవంతుడు రాడు కాబట్టి నీ బలం ఏంటో నువ్వే తెలుసుకో..
By G Venkatesh

Comments