Chelli
By Perika Manovikas
చెల్లి
చెల్లి
ఓ అందమైన అద్భుతం
చిలక పలుకుల నీ స్వరరాగం
మదురమైన ఓ కోయిల గానం
బుడి బుడి అడుగుల నీ బుజ్జి పాధాం
మోయడం ఈ జన్మకు ఓ వరం
ప్రేమని పంచిన ఓ మంధార హస్తమా
నడిపించనా నూరేళ్ళు నీ వెన్నంటే ఉండి రక్షగా
అన్నయ్య అని పిలిచిన ఈ బొమ్మను
కీర్తించన సృష్టించిన ఆ బ్రహ్మను
By Perika Manovikas

Comments