Anger
Updated: Jan 11, 2023
By Kilaru.Vineetha
మన ఆలోచనలను చంపుతుంది,
బంధాలను విడతీస్తుంది,
ఇష్టపడిన వారిని బాధపెడుతుంది,
స్నేహితుల్ని దూరం చేస్తుంది,
మన గెలుపుకి అడ్డు పడుతుంది,
మన ఓటమికి కారణమవుతుంది,
ఎన్నో రోగాలను తెచ్చిపెడుతుంది,
ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది,
ఆఖరికి కోపం మనిషిని మృగాన్ని చేస్తుంది.
ANGER
Can kill our thoughts
Can ruin our relations
Can hurt our loved ones
Can distance us from our friends
Can become an obstacle for our success
Can become a reason for our failure
Can lead to several diseases
Can spoil our health
At last anger makes man to behave like an animal
By Kilaru.Vineetha

Comments