అమ్మ
By S.Lokesh
నా మొదటి ఏడ్పుని నీ స్పర్శతో ఆపావు,
రొండు పాదాలకి నీడై తోడున్నావు,
నీ కోపం చల్లారిపోడానికి మూడు పూటలు కూడ పట్టవు ,
నా నాలుగు పళ్ళ ఆకలిని నీ క్షీరంతో తీర్చావు,
శిక్షించిన ఐదు వేళ్ళతోనే శిక్షణ ఇస్తావు,
షడ్రుచులు కలది అమ్మ,నీ ప్రేమ,
ఏడు జన్మల ప్రేమ అమ్మ రూపంలో చూపావు,
అష్టలక్ష్మీవై నన్ను సాకావు,
తొమ్మిది నెలలు నన్ను "నేనై" మోసావు...
Translation:
You stopped my first cry with your touch,
You are the shadow like companion of my two feet,
It does not even take three meals to cool your anger,
You satisfied the hunger of my four teeth with your milk,
You train with the five fingers that you punish,
Your love is like dish of six tastes(ugadi pacchadi),
You showed the love of seven births in the form of mother,
You became goddess “ashtalakshmi” to raise me,
For nine months you carried me as "me"……
By S.Lokesh

Comments