- hashtagkalakar
Time
Updated: Jan 11
By Kilaru.Vineetha
ఎంతో విలువైనది
ఎవరికోసం ఆగనిది
చేజార్చుకుంటే తిరిగి రానిది
చదువు కోసం ఉపయోగిస్తే జ్ఞానాన్ని పెంచుతుంది
స్నేహితుల కోసం ఉపయోగిస్తే సంతోషాన్ని ఇస్తుంది
కన్నవారి కోసం ఉపయోగిస్తే మంచిచెడులు నెేర్పుతుంది
పని కోసం ఉపయోగిస్తే ప్రసంసలను,కీర్తిని పెంచుతుంది
గొప్ప విషయాలకు ఉపయోగిస్తే విజయాన్ని పొందుతాం
చెడు ఆలోచనలతో వృధా చేస్తే ఎన్నో కోల్పోతాం.
TIME
It is very valuable
It never stops for anyone
It will never come back once lost
If it is used for education it will improve our knowledge
If used for friends it will give happiness
If it is used for the parents, it will teach us what is good and what is bad
If used for work, it increases fame and brings appreciation
If we use it for great things, we will get success
If we waste it with bad thoughts, we will lose a lot.
By Kilaru.Vineetha