- hashtagkalakar
Love
Updated: Jan 11
By Kilaru.Vineetha
ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ప్రేమ,
ప్రతి బంధం లో పునాది ప్రేమ,
మనుషుల్ని నడిపేది ప్రేమ,
మనసుల్ని కలిపేది ప్రేమ,
తన ప్రాణాలు పణంగా పెట్టి మనకి జన్మ ని ఇస్తుంది అమ్మ ప్రేమ,
మన బాధ్యతలను తన బుజాలపై మోస్తూ మనకోసం కష్టపడేలా చేస్తుంది నాన్న ప్రేమ,
కష్టాల్లో మన నీడలా ఉంటూ మనల్ని రక్షిస్తుంది అన్నయ్య ప్రేమ,
అమ్మ తర్వాత ఆ బాధ్యతలను మోస్తూ మనల్ని సంతోషపెడుతుంది అక్క ప్రేమ,
ఏడు అడుగులు నడిచి అమ్మాయికి కష్టం వస్తే ప్రతి నిమిషం ఆమెకు తోడుగా ఉండేలా చేస్తుంది భర్త ప్రేమ,
ఏదయినా సమస్య వస్తే నేను ఉన్నా అంటూ చేయుతని ఇచ్చి మనలో ధైర్యాన్ని నింపేది స్నేహితుని ప్రేమ.
LOVE
Love is the greatest thing in the world
Love is the foundation for any relation
Love drives people
Love unites hearts
Love of a mother makes her to risk her life for giving birth to us
Love of a father makes him to carry our responsibilities by taking a lot of pain for us
Love of a brother makes him to protect us like a shadow in times of trouble
Love of a sister makes her to take care of us after mother
Love of a husband who walks seven steps with a girl make him to accompany her every minute
Love of a friend gives us courage by being our side if there is any problem saying that I am there for you
By Kilaru.Vineetha