Life
By Valireddy Revanth
నీ జీవిత గమ్యం ఏంట్రా అని అడిగాడు ఒకడు..
" శాశ్వతంగా నిద్ర పోయే వరకు ప్రశాంతంగా నిద్ర పోవడం" అని చెప్పా.
Someone asked me , what is your aim in life.
" Sleeping peacefully until I sleep permanently", I replied
By Valireddy Revanth

Comments