- hashtagkalakar
Amma
Updated: Jan 11
By Kilaru.Vineetha
అమ్మ అంటే కాదు రెండు అక్షరాల పదం,
అమ్మ అంటే అ దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం.
అమ్మ ప్రేమ మధురం,
ఆ ప్రేమ పొందడం అదృష్టం,
అమ్మ లేనివారికి తెలుస్తుంది ఆ నరకం.
అమ్మ పడుతుంది మన కోసం ప్రతిరోజూ కష్టం,
ఆ కష్టాన్ని గుర్తించడం మన సంస్కారం .
అమ్మ చేస్తుంది మన కోసం ఆమె జీవితం త్యాగం,
రానివ్వదు మనకు ఎటువంటి దుఃఖం.
అమ్మ ఒడిలో వుంటుంది అసలైన స్వర్గం,
అమ్మను సంతోషపెట్టడం పిల్లలుగా మన కర్తవ్యం.
అమ్మ ప్రేమకి ఎవరైనా కావాలి ధాసోహం,
అమ్మకు చేయాలి ప్రతి దినం శిరస్సు వంచి నమస్కారం.
MOTHER
Amma is not a two-syllable word,
Mother is the great gift given to us by God.
Mother's love is sweet,
One should have good luck to get that love,
Those who don't have a mother know that hell.
Mom works hard for us every day,
It is our culture to recognize that difficulty.
Mother sacrifices her life for us,
She never allows any sorrow to come to us.
Mother's lap is the real heaven,
It is our duty as children to make mother happy.
Anyone can become slaves for mothers love,
One should bow their head and bow down to mother every day.
By Kilaru.Vineetha