MUM
By Valireddy Revanth
ఎవరో అడిగారు, అమ్మ ప్రేమే ఎందుకు గొప్ప అని,అప్పుడు చెప్పా,
" అందరి ప్రేమ నీకు వ్యక్తిత్వం వచ్చాక మొదలు అయితే, అమ్మ ప్రేమ మాత్రం నువ్వు వ్యక్తి అవ్వకముందే మొదలవుతుంది.." అని.
Someone asked me, why mother love is the greatest love,
I replied, " Everyone's love starts after you have a character, but mother's love begins even before you become a character".
By Valireddy Revanth

Comments