మధ్య తరగతి మానవుడు
By Bharathi
ఓ మధ్య తరగతి మానవుడా
సంసార సాగర నావికడా
ఒడిదుడుకుల దారిలో
దిక్కుతోచని ప్రయాణికులను
ఒడ్డుకు చేర్చే బాధ్యత గల నావికుడా మధ్యతరగతి మానవుడా
బాధ్యత వలయంలో చిక్కినవాడు
ఋణం అనే సుడిగుండం నుండి ముక్తి లేని నావికుడు
మధ్యతరగతి మానవుడు
By Bharathi

Comments