మానవ జీవితాలు
By Bharathi
సుఖం రెండు అక్షరాలు
బాధ రెండక్షరాలు
వాటి అర్థాల మధ్య దూరం ఎన్నో అగాధాలు
ఈ రెండిటి కలయిక మానవ జీవిత గమనాలు
సప్త వర్ణాల కలయిక అందాల హరివిల్లు సప్తపదుల కలయిక మానవ జీవిత పునాదులు
ప్రేమ, నమ్మకం, స్నేహముల కలయిక మూడు ముళ్ళు
నేడు వీటి కలయికు ప్రాధాన్యం ఆర్థిక బంధాలు
అందుకే మానవ జీవితాలు అవుతున్నాయి మున్నాళ్ళ ముచ్చట్లు
By Bharathi

Comments