మంచివాడు.. ఎవడు వీడు??
By G Venkatesh
మంచివాడు.. ఎవడు వీడు??
ఇంకొకరి భార్య మీద వ్యామోహం పెంచుకున్న రావణుడు,
ఎవరో ఏదో అన్నారని భార్యను అనుమానించిన రాముడు,
తప్పని తెలిసి భార్యను జూదంలో పెట్టిన ధర్మరాజు,
అంతెందుకు నువ్వూ నేనూ వాడూ వీడూ అందరూ చెడ్డవాల్లే
మంచి ముసుగులో మసులుతున్న మనుషులే..
By G Venkatesh

Comments