ప్రేమ
- Hashtag Kalakar
- Nov 12, 2022
- 1 min read
By G Venkatesh
చూపించా అమ్మంత ప్రేమని
పెంచుకున్నా నాన్నంత నమ్మకాన్ని
దాచుకున్నా చెల్లెలంత జ్ఞాపకాన్ని
పంచుకున్నా స్నేహితుడంత ధైర్యాన్ని
గౌరవించా భార్యంత ఇష్టాన్ని
అనుకున్నా పిల్లలంత బాధ్యతని
చివరికి కోల్పోయా ప్రేమికుడంత జీవితాన్ని
By G Venkatesh

Comments