నీ పరిచయం మాయమవని మరక
By G Venkatesh
నీ పరిచయం మాయమవని మరక
నీ స్నేహం నా జీవితానికో శీర్షిక
నీ ప్రేమలో మునిగిపోయిన ద్వారక
నిష్కల్మషమంటే తెలిసింది నువ్వు నవ్వాక
నాకు తెలుసు నీకు లేదు తీరిక
నాకోసం తెచ్చుకో ఓపిక.. చదువు ఈ కథానిక
తీర్చు నా ఈ ఆఖరి కోరిక..
By G Venkatesh

Comments