నిన్ను చూసా కలలో..
By G Venkatesh
నిన్ను చూసా కలలో.. పడ్డాను ప్రేమ వలలో..
నిన్ను చూసిన ఆ క్షణం.. నేను పొందా ఓ వరం..
చూపించు నీ గుండెకో దారి.. చేరతా నిన్ను కోరి..
నా ప్రేమని ఒప్పుకున్నరోజు.. ప్రేమ దేశానికి అవుతా నే రాజు..
నీతో ఏడడుగులు నడిచిన తరుణం.. నీకై ఎదురిస్తా మరణం..
By G Venkatesh

Comments