తోలిచుపు
- Hashtag Kalakar
- Dec 12, 2025
- 13 min read
By Jahnavi
అప్పుడే కరోనా తగ్గి ,అందరికి పరిసుభ్రత మీద అవగాహన పెరుగుతున్న రోజులవి.
EAMCET ఫలితాలు కోసం అని విద్యార్థులు, వాళ్ల కుటుంబ సభ్యులు అంత ఎదురుచూస్తున్నారు.వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది.ఫలితాల రోజు,వాళ్లతో పాటు నేను, నా కన్నా ఎక్కువ గా నా కుటుంబ సభ్యులు అంత ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మీ అందరికి అర్ధం అయ్యే ఉంటుంది..అవును,నేను కోడ ఎంసెట్ ఫలితాలు కోసం అనే వెయిట్ చేస్తున్నా.కానీ పాస్ అవుతానా?లేదా? అనే భయం నాలో లేదు.ఎ ర్యాంక్ వస్తుంది అని జస్ట్ క్యూరియస్ అంతే.నేను ఉదయం సెలవలు కాబట్టీ ఎప్పటిలా ఉదయం 9 కి నిద్రలేచాను. అప్పటికి ఇంకా ఫలితాలు రాలేదు. నేను నాన్న కూచిని.మా నాన్న ఆనందరావు,అందరు ఆనంద్ అంటారు.పేరుకి తగ్గట్టే నాన్న కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటారు. నిద్ర లేచినా వెంటనే నాన్న దగ్గరకి వచ్చేశా.మా నాన్న రాధమ్మ అని పిలిచిన వెంటనే నా కళ్ళు తీసి చూసా.ఎదురు గా నాన్న.ఏంటి నాన్న, నేను లేచిన వెంటనే నీ ముఖం నే కదా చూస్తాను,ఎందుకు అని రాలేదు అని కోపంగా అడిగా, ఈరోజు నీ ఫలితాలు కదమ్మ అందుకే అని అన్నారు .ఎందుకు నాన్న టెన్షన్ ,నేను నీ కూతురు ని.చూడు టాప్ 10 లో ర్యాంక్ వస్తాది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పా.ఇంతకి అమ్మ ఏది అని అడిగా,పూజా గదిలో ఉంటుంది చూడు అన్నాడు.ఏంటి,పొద్దున్నే దేవుణ్ణి కాక పట్టడం స్టార్ట్ చేసింద ?అని చెప్పి చిన్నగా నవ్వుతూ అమ్మ దగ్గరికి వెళ్ళాను.మా అమ్మ పేరు అపర్ణ.దేవుడి మీద భక్తి,మా మీద ప్రేమ 2 ఎక్కువే.వంట చాలా బాగా చేస్తుంది.అలా పూజ గది వరకు వెళ్ళాను.కానీ పూజ గదిలోకి వెళ్ళాలి అంటే నీట్ గా ఫ్రెష్ అవ్వాలి,లేకపోతే అనుమతి లేదు .నేను నిలబడటం గమనించిన అమ్మ నన్ను వెళ్ళి ఫ్రెష్ అవ్వమని సైగ చేసింది.సరే అని నేను కూడా ఫ్రెష్ అవ్వటానికి అని నా రూమ్ కి వెళ్ళాను.ఈరోజు శుక్రవారం అనుకుంటా.అమ్మ నా బాత్ రూమ్ లో కుంకుడు కాయ రసం పెట్టింది.హెడ్ బాత్ చెయ్యడానికి.నేను మంచిగా తల స్నానం చేసి,అమ్మ నాకోసం అని నాకిష్టమైన రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో లంగవోని కట్టుకోమని ఇచ్చింది . కట్టుకున్నా. పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి,నేను పరిగెట్టుకుంటూ కిందకి వెళ్ళాను.నేను వెళ్ళేసరికి అమ్మ,నాన్న,మా చెల్లి సైలెంట్ గా ఉన్నారు చూస్తున్నారు.ఏం అయ్యిందీ అని చెప్పి రొప్పుతున్న గొంతు తో అడిగాను.మా చెల్లి నా దగ్గరకి వచ్చి మిస్.ధార d/o ఆనందరావు,అధారగొట్టేసావ్ పో.EAMCET లో నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పింది.నేను టాప్ 10 లో ర్యాంక్ వస్తుంది అని అనుకున్నా కానీ,ఫస్ట్ ఎక్స్పెక్ట్ చెయ్యలేను.నాన్న సంతోషంగా వున్నారు.మా అమ్మ నాకు ఇష్టమైనా పరమాన్నం చేసింది అనుకుంటా,వెంటనే తెచ్చి నా నోరు తీపి చేసింది.మా నాన్నకి మా ప్రిన్సిపాల్ సార్ కాల్ చేసి నా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు.మా నాన్న పేరులో వున్న ఆనందం అయన కళ్ళలో కనిపించింది. మా చెల్లి నిత్య చెప్పే పని లేదు,నన్ను కొడ లాక్కొని వెళ్లి నాతో డాన్స్ చేయించేసింది.మా చెల్లి పేరు నిత్య,చాల అల్లరి పిల్ల,నేను చాల ఇంట్రోవర్ట్ కానీ చెల్లి నాకు పూర్తి ఎదురుగా,నన్నూ ఎవ్వరు ఒక్క మాట అన్న కొడ వూరుకోదు.ఎప్పుడు నాకు తోడుగా వుంటాది. నా బెస్ట్ ఫ్రెండ్ .ఈరోజు నా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది.వాళ్ల కళ్లల్లో ఉన్న ఆనందం కి నేను కారణం అని ,ఆ ఫీలింగ్ నేను ఎక్స్ ప్రెస్ చెయ్యలేను. రాహుల్,శారద ఆంటీ,రవి మామయ్య వచ్చారు.రాహుల్,నేను చిన్నపాటి నుండి మంచి స్నేహితులు.ఒకే స్కూల్,మరియు ఒకే క్లాస్ కొడ.ఇంట్లో నాకు ఎం ప్రాబ్లమ్ రాకుండా నా ఫ్యామిలీ నన్ను ఎలా చూస్తుందో ,బయట నాకు సమస్య రాకుండా రాహుల్ నన్ను అలా చూసుకుంటాడు.ఆంటీ, అమ్మ మాంచి ఫ్రెండ్స్. కురగాయల బేరం నుంచీ బంగారం కొనడానికి ఇద్దరు కలిసి వెళతారు.ఇక పొతే రవి మామయ్య మరియు నాన్న.ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తారు.ఆంటీ వాళ్ళకి అమ్మాయిలు లేరు.నన్ను,నిత్య నీ సొంత కూతుర్లు లాగా చూసుకున్నారు.ఇంతలో అమ్మ,ఆంటీ వాళ్ళకి కాఫీ ఇచ్చింది.అంకుల్ మరియు నాన్న కలిసి ఈరోజు రాత్రి డిన్నర్ కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసారు.మొత్తానికి ఈరోజు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు.ఇదే నా చిన్న ప్రపంచం.నా కుటుంబం మరియు నా గోల్స్ .మంచి ర్యాంకులు వచ్చాయ్ అని చెప్పి ఈరోజు రాత్రి అంధరం గుడికి వెళ్లి అటూ నుండి రెస్టారెంట్ కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం.అందరం గుడికి వెళ్ళాం.ఎందుకో తెలీదు గుడికి వెళితే చాలా ప్రశాంతంగా ఉంటుంది,కాని ఈరోజు మాత్రం అలా లేదు.ఎప్పుడూ ఇలా లేదు,ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్ధం అవ్వట్లేదు.అమ్మ వాళ్ళు అభిషేకం చేయిస్తున్నారు. నాన్న నన్ను అక్కడ వున్నా అందరికి ప్రసాదం పంచమని చెప్తే నేను ఆ పని చేస్తున్నా.ఎవరో చిన్న పిల్లోడు వయసు 7 సంవత్సరాలు వుంటాయి అనుకుంటా.పాపం,ఆ పిల్లోడికి రక్తం వస్తుంది. చుట్టు వున్న జనాలు అంటే చూస్తున్నారు గానీ, ఆ బాబు నీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళలేదు .నన్ను ఆ బాబు దగ్గరకి వెళ్ళనివ్వలేదు,వెళ్లకు అని అన్నారు.ఇలా కాదు అని చెప్పి నేను మా నాన్న వాళ్ళ దగ్గరకి పరుగెత్తుకొని వెళ్ళా,మా నాన్న చెయ్యి పట్టుకొని బాబు దగ్గరకి పరిగెత్తాను.నన్ను అలా చూసి అమ్మా,చెల్లి.రాహుల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇలాగే నా వెంట పరుగెట్టుకుంటూ వచ్చారు.నేను బాబు వున్నా దగ్గరకి తీసుకొని ఎల్లాను.మా నాన్న అక్కడ వున్నా చిన్న పిల్లోడిని చూసి తన దగ్గరకి వెళ్ళబోతుంటే అక్కడ వున్న వాళ్ళు నాన్నని కూడా ఆపేసారు.ఎందుకు అని అడిగితే ,.వీడు పుట్టుక తోనే ఆ మాయధారి జబ్బు (AIDS)తో పుట్టాడు.పాపాత్ముడు అని చెప్పి తిడుతున్నారు.పాపం ఆ చిన్న పిల్లోడు అంటే ఏడుస్తున్నాడు.ఎవరో ఒక అబ్బాయి,మాస్క్ పెట్టుకొని ఉన్నాడు తన కళ్ళను చూశాను.అప్పటి వరకు గండరగోళంగా వున్నా నా మనసు మళ్ళీ సద్దుమణిగింది.తనని అలా చూస్తుంటే తన వైపు చూడాలి అని అనిపించింది.తనతో నాకు ఎదో తెలియని బంధం ఒక్కటి వున్నట్టు అనిపించింది. నాన్న ఈరోజు ఏం వద్దు డిన్నర్ కి ఇంకోసారి వెళ్దాం అని అన్నారు.రవి మామయ్య ఇలాంటివి అన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి.అలా అన్నీ పట్టించుకొని ఇప్పుడు మన సంతోష క్షణాలు నీ పాడు చేసుకోకూడదు.పిల్లలు ఎంతో కష్టపడి మంచి ర్యాంకులు సంపాదించారు.ఇప్పుడు వాళ్ల సంతోషం దూరం చెయ్యటం ఎందుకు అన్నారు.నాన్న కొడ ఆ మాటలకి సరే అన్నట్టు గా మౌనం గా వున్నారు.నిజానికి ఇప్పుడు వెళ్ళాలి అని లేదు.కానీ,వాళ్ల సంతోషం దూరం చెయ్యటం ఇష్టం లేదు.నాన్న సోఫాలో కూర్చోని ఏదో ఆలోచిస్తున్నారు.నాన్న దగ్గరకి వెళ్లి,నాన్న పక్కన కూర్చోనీ,నా తల నాన్న భుజం పైనా అనించాను.నన్న నా తల పైనా చెయ్యి వేసి నా తల నెమురుతు,ఏం అయ్యిందీ రాధమ్మా,ఇంకా అదే ఆలోచిస్తున్నావా?అని అడిగారు.అవును నాన్న,పాపం,ఆ పిల్లోడు కి ఏమి తెలిదు ఎయిడ్స్ అంటే.నాకు చాలా ఎదోలా వుంది నాన్న అని చెప్పాను.నాన్న నాతో రాధమ్మా,ఒకటి చెప్తా ఎప్పుడు గుర్తుపెట్టుకో తల్లి.ఒక మనిషి కి ఆ శివయ్య ఎప్పుడు అన్యాయం చెయ్యడు అమ్మ.ప్రతి ఒక్కరి జన్మకి ఒక కారణం.em jarigina aa Shivayya chusukuntadu,nv ఎక్కువ ఆలోచించకుండా మొత్తం బారం ఆ శివయ్య మీద వేయి తల్లి అని చెప్పి చెప్పు.నిజమా నాన్న,ఇతే నేను కొడ ఏది ఒక కారణం వల్లే పుట్టానా?అవును రాధమ్మా.మరి ఆ కారణం ఏంటి?సమయం వచ్చినప్పుడు నువ్వు చెప్పింది chudali.inka time awthundhi velli panuko amma ani annadu.
oka 1 month antha family tho happy ga trips ani,shopping ani antha happy ga enjoy chesanu.kani,elanti akaroju naa life lo vastundhii anii nuikoledhu.nenu b.tech kosam ani hyd vellali.ఇష్టం లేకపోయిన నా కల కోసం కాలేజీ లో చేరాను. లేకపోయిన కొడ వాడు వున్నాడు అనే ఒక్క నమ్మకం తోనే నాన్న నన్ను పంపించారు.కాలేజ్ మొదటి రోజు.ఈ 4 ఏళ్ళు మంచిగా చదివితే,తదుపరి ఉద్యోగం ,లైఫ్ సెట్ ఇంకా,ఈ ఏజ్ లో అందరికి వుండే కామన్ ప్రాబ్లమ్ లవ్ కనిపించకుండా ఎలాగో ర్యాగింగ్ నుమ్చి తపించుకొని క్లాస్ కి వచ్చా.పాపం,రాహుల్ గాడు ఇరుక్కున్నాడు.క్లాస్ లో కొంత మంది ఫ్రడ్స్ అయ్యాడు.రాహుల్ గాడు కొడ క్లాస్ కి వచ్చాడు.ఎప్పుడు వచ్చావే,సీనియర్స్ ఎం రగ్గింగ్ చెయ్యలేదా?అని అడిగాడు.ఇక్కడ వుంది ధర అని చెప్పండి తప్పించుకుంటావో నేను చూస్తా అని చెప్పి చెప్పాడు.ఒక 1 మీ
ఓక 1 నెల ఎలాగో తిప్పలు పడి సీనియర్స్ నుమ్చి తప్పించుకున్నా.కానీ ఒకరోజు దొరికిపోయా.వాళ్ళు నాకు ఒక గులాబీ పువ్వు ఇచ్చి,వాళ్ళు చూపించిన అబ్బాయికి ప్రపోజ్ చెయ్యాలి అని చెప్పి చెప్పరు.ఇంకా చేసింది ఎం లేక ఓకే అని చెప్పి చెప్పాను.ఆ అబ్బాయికి నీలా ఒక 100 మంది ప్రపోజ్ చేసారు.కానీ ఒప్పుకోలేదు.ఇంకా మా రికార్డ్స్ రాయడానికి రెడీ గా వుండు అని చెప్పుతున్నారు.నేను నా మనసులో, 100 మంది ప్రపోజ్ ఒప్పుకోలేదు.నేను చెప్తే ఎంధుక్ ఒప్పుకుంటాడు అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళాను.మొకాళ్ళ మీద కూర్చోని,క్షమించండి,దయచేసి ఈ పువ్వుని అంగీకరించండి అని చెప్పి చెప్పాను.తను నా వైపు తిరిగి ఐ లవ్ యు ధార అని చెప్పి అన్నాడు.నేను ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు తెరిచి అంతే చూశాను.వెంటనే తెరుకొని,చూడండి టాస్క్ చూడండి, క్షమించండి అని చెప్పి అక్కడ నుండి పరుగెట్టుకుంటూ నా క్లాస్ కి వెళ్ళాను.రాహుల్ నాకు నీళ్ళు తాగమని చెప్పి ఇచ్చాడు.వాడికి జరిగిందంతా చెప్పాడు cheppanu.మరుసటి రోజు నేను క్లాస్ కి వెళ్ళేసరికి అందరు నా వైపే చూస్తున్నారు.రాహుల్ కొడ నా వెనకే వచ్చాడు.ఏంటీ?అందరు నీ వైపు చూస్తున్నారు అని అన్నారు.ఏలోపు ఒక సీనియర్ అమ్మాయి వచ్చి ధర అంటే నువ్వేనా అని అడిగింది.రాహుల్ వల్లతో,హా,అవును మీరు ఎందుకు గుర్తుకు వస్తున్నారు. వాళ్ళు తన మాటలు ఎం పట్టించుకోకుండా,క్రిష్ ప్రపోజ్ చేసింది నీకేనా?అని అడిగారు.నేను అయోమయంగా క్రిష్ ఆ అంటూ మొహం పెట్టాను.వళ్లు కనీసం నా ఎక్స్‌ప్రెషన్స్ కొడ పట్టించుకోకుండా,వాళ్ళకి నచ్చింది,అక్కల గురించి మాట్లాడుతున్నారు. ,వచ్చే వారం లో కాలేజీ లో జరగబోయే తెలుగు బాషా ఈవెంట్ గురించి ప్రకటించి,వాలంటీర్స్ కోసం అని మా క్లాస్ కి కొడ వచ్చారు.అక్కడ అందరిని చూడగానే తను వెంటనే పరిస్థితి అర్ధం చేసుకున్నాడు.అమ్మాయిలు అంతా తను రాగానే క్రిష్ అంటూ సిగ్గు పడిపోయారు.కాని తను మాత్రం నన్ను అంతే చూస్తున్నాడు.నాకు ఎందుకు ఎదోలా అనిపించింది. naa ibbandi telusukoni ventane tanu vachchina matter cheppi,seniors andharu nannu ekkada ibbandi pedtharo ani cheppi vallani chala telivi ga divert cvhesaru.మరియు ఇప్పటికే పాల్గొనడానికి cheyyadaniki మరియు volunteers ga kontha mandhi names ga kontha mandhi names choppivalist, name chedivalist . vundhi.kani nenu ivvaledhu.నేను వెంటనే క్రిష్ kavalani idantha chestunnaru ani cheppi baaga kopam vachhindhi.అందరిలో అరిస్తే బాగుండు అని చెప్పి,తరగతి అయిపోయాక,తాన దగ్గరకి వెళ్ళాను.తను మాత్రం ఏం తెలియనట్టు ,అసలు ఏం చెయ్యలేదు అన్నట్టు చాలా క్యాజువల్ గా పోయాను . తీసుకున్నారు.కావాలి అని ఇది అంత చేస్తున్నారా అని ఆవేశంతో తిట్టాలిసినవి అన్నీ తిట్టేశాను.తను ఏది చెబుతున్నా నేను కానీ వినలేదు సరి కదా పట్టించుకోను కూడా లేదు రాహుల్ కొడ వున్నాడు.కోపం తో వున్నా నన్ను చూసి,ఏంటి,ఉదయం జరిగిన ఇష్యూ వల్ల ల vunnava?light,vadileyyave,idhi common ani cheppi annadu.అధి కాదు రా,ఇలాంటివి కామన్ అని నాకు తెలుసు,కాని నేను ఇప్పుడు కోపం గ్గ వుంది,అందుకు కాదు,నేను పోటీలో పేరు ఇవ్వక పోయినా,ఆ క్రిష్ కుడివైపు చావాలి అనే పేరు మరియు ఎడమవైపు చావాలి. ఇచ్చి వచ్చా అని చెప్పా,రాహుల్ నాథో కొంప ముంచవ్ కాదే?నీ పేరు ఇచ్చి8ంది నేను,తాను కాదు అని చెప్పి అన్నాడు.
ధర:ఏంటిరా నువ్వు అనేది అని చెప్పి ,ఎన్వి ఎప్పుడు ఇంత చేస్తావ్.కనీసం నాకు చెప్పాలి కదా?
రాహుల్:నేను కొడ చెప్దాం అనే అనుకున్నా.కానీ ఏలోపు ఇది అంత జరిగింది
ఇంకా నేను అక్కడ నుండి హిస్టల్ కి వచ్చేసా.కానీ,అనవసరం గా తనని తిట్టానే,కన్వేషం తను చెప్పింది కొడ వినలేదు అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నాను.ఉదయం నుండి జరిగిందంతా ఒక్కసారి రీకాల్ చేసాను అమ్మాయిలు అంత తాననే చూస్తు,వాళ్ళు తన వెంట పడుతున్నా కొడ పట్టించుకోలేదు.అధి కాక తను కాలేజీ టాపర్ మరియు చాలా చురుకైన,కాలేజ్ బెస్ట్ స్టూడెంట్ అని అందరు చెప్తుంటే విన్నాను.లెక్చరర్స్ అంటే చాలా గౌరవం మరియు వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ అని ఉదయాన్నే వచ్చాను. ఎం చెప్పకుండానే ,నా కాళ్ల వైపు ఒక్కసారి చూసి,నా పరిస్థితి తెలుసుకొని,అక్కడ పరిస్థితి చాలా మెచ్యూర్ అండ్ స్మూత్ గా హ్యాండిల్ చేసాడు.నేను కోపం తో తన మీద అంత అరిచిన ఒక మాట కూడా నన్ను తిరిగి అనలేదు. తగ్గి,కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది.రేపు ఉదయం తనకి సారీ చెప్పాలి ఎలా అయితే అని చెప్పి అనుకున్నాను.
మరుసటి రోజు కాలేజ్ ఆడిటోరియంలో తను వున్నాడు అని తెలుసుకొని,అక్కడకి వెళ్ళాను.కానీ అక్కడ ఒక అమ్మాయికి తను గులాబీ పువ్వు ఇవ్వటం చూసి,ఈ అబ్బాయి అమ్మాయిలా పిచ్చోడు అని చెప్పి అనుకున్నా.ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోయా. లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీకి నేను అర్హత అయ్యాను అని చెప్పి ప్రకటించండి
ధార:ఏంటిరా నువ్వు అనేది అని చెప్పి ,ఎన్వి ఎప్పుడు ఇంత చేస్తావ్.కనీసం నాకు చెప్పాలి కదా?
రాహుల్:నేను కొడ చెప్దాం అనే అనుకున్నా.కానీ ఏలోపు ఇది అంత జరిగింది
ఇంకా నేను అక్కడ నుండి హిస్టల్ కి వచ్చేసా.కానీ,అనవసరం గా తనని తిట్టానే,కన్వేషం తను చెప్పింది కొడ వినలేదు అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నాను.ఉదయం నుండి జరిగిందంతా ఒక్కసారి రీకాల్ చేసాను అమ్మాయిలు అంత తాననే చూస్తు,వాళ్ళు తన వెంట పడుతున్నా కొడ పట్టించుకోలేదు.అధి కాక తను కాలేజీ టాపర్ మరియు చాలా చురుకైన,కాలేజ్ బెస్ట్ స్టూడెంట్ అని అందరు చెప్తుంటే విన్నాను.లెక్చరర్స్ అంటే చాలా గౌరవం మరియు వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ అని ఉదయాన్నే వచ్చాను. ఎం చెప్పకుండానే ,నా కాళ్ల వైపు ఒక్కసారి చూసి,నా పరిస్థితి తెలుసుకొని,అక్కడ పరిస్థితి చాలా మెచ్యూర్ అండ్ స్మూత్ గా హ్యాండిల్ చేసాడు.నేను కోపం తో తన మీద అంత అరిచిన ఒక మాట కూడా నన్ను తిరిగి అనలేదు. తగ్గి,కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది.రేపు ఉదయం తనకి సారీ చెప్పాలి ఎలా అయితే అని చెప్పి అనుకున్నాను.
మరుసటి రోజు కాలేజ్ ఆడిటోరియంలో తను వున్నాడు అని తెలుసుకొని,అక్కడకి వెళ్ళాను.కానీ అక్కడ ఒక అమ్మాయికి తను గులాబీ పువ్వు ఇవ్వటం చూసి,ఈ అబ్బాయి అమ్మాయిలా పిచ్చోడు అని చెప్పి అనుకున్నా.ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోయా. లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీకి నేను ఎలిజిబుల్ అయ్యాను అని చెప్పి ప్రకటించండి గులాబీ ఇచ్చిన అమ్మయి కనిపించింది.తను ఏడుస్తు ఉంటే ఇంకో అమ్మాయి సర్ది cheptundhi.క్రిష్ తన ప్రేమ ని అంగీకరించలేదు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంది అని అర్ధం అయింది నాకు.ఏంటి నేను ప్రతిసారి ఈ అబ్బాయిని తప్పుగా అర్ధం చేసుకుంటున్నా అని చెప్పు అని,ఇప్పుడు తనకి క్షమించండి అని చెప్పింది. కాదు,నెక్స్ట్ వీక్ లో ఇద్దరు కలిసి స్టేట్ కాంపిటీషన్ కి వెళ్దాం కదా.అక్కడ చెప్తాం అని అనుకున్నా.కాంపిటీషన్ కి 2 రోజులు ముందు మాకు సమాచారం వచ్చింది.ఎసరి కాంపిటీషన్ మా కాలేజీలో జరగలేదు.వైజాగ్ లో జరుగుతుంది అని చెప్పి ,విజాగ్ అంటే మావొక కుటుంబం అని చాలా హ్యాపీ గా వున్నా.నాన్న కి కాల్ చేసి చెప్పా.నాన్న రైల్వే స్టేషన్ కి వస్తా అని చెప్పి అన్నారు.ఈ పోటీలో కొడా గెలుస్తాను వచ్చే నెలలో కాశ్మీర్ కి వెళ్లాలి.నేను,క్రిష్ మరియు కరస్పాండెంట్ సార్ వెళ్లాలి అని చెప్పి ప్లాన్ చేసారు.టికెట్స్ కొడా బుక్ చేసారు చేసున్నారు.నాకు,క్రిష్ కి సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో సీట్లు బుక్ చేసారు.మేము వెళ్లి మా సీట్లు లో కూర్చున్నాం.ట్రైన్ స్టార్ట్ అయింది.
క్రిష్:మీకు అంత కంఫర్ట్ గానే ఉంది కదా
ధర:హా అండి,అసలు నన్ను క్షమించండి,ఆరోజు మిమ్మల్ని అలా తిట్టినందుకు
క్రిష్: ఫర్వాలేదు
ఓక 10 నిమిషాలు అంతే సైలెంట్ గా ఉన్నాం,నాకు లైట్ గా కడుపులో నొప్పిగా వుంది.తేదీ చెక్ చేసుకున్నాను.ఏది నాకు పీరియడ్ వచ్చే టైం,ఇప్పుడు నాకు పీరియడ్ వస్తే ఎలా?తదుపరి స్టేషన్ ఇంకో 10నిమిషాలు లో వస్తుంది. vundhi.andhuku ani cheppi paiki lechi,water bottle తీసుకుంటున్న.
క్రిష్:ధార,మీ డ్రెస్?!!
naa dress ah,naa dress ki em ayyindhi ani cheppi chuste, i got my period.naaku chala embarising ga anipinchindhi.em cheyyalo ardham kaaledhu.nenu Anthe ala vundipoya.next station వచ్చింది.ఒక 5 నిమిషాలు అలా ఆగింది. డ్రెస్ ఏమో ఇలా ఉంది,పోనీ,క్రిష్ నీ అడుగుదామా అంటే?తను ఏం అనుకుంటారో అని అలానే ఉంది.తాన కళ్ల వైపు ఒక్కసారి అలానే చూసా.తను ఏం అర్ధం చేసుకున్నాడో నాకు తెలీదు,వెంటనే రైలు దిగాడు,అన్ని, షాప్ లు స్టార్ట్ చేసాడు అయ్యిందీ.తను ఇంకా రాలేదు.అరేయ్,ఏంటి ఈ అబ్బాయి,అలా వెళ్ళిపోయాడు.ట్రైన్ emo start ayyindhi.kaneesam tanaki ee vishayam inform cheyyadaniki naa daggara tana number koda ledhu,asle vunna problem chaladhu annatu,enti naaku idi antha ani cheppi anukuntu vunna,elopu krish vacchadu.
krish:meeru ivi teesukondi ani cheppi naaku oka cover icchaadu,andhulo pads,dark chocolates,chips packets inka water bottle vunnayi,నేను లేచి మార్చుకోడానికి వెళుతుంటే,తను,ఒక్క నిమిషం అని చెప్పి,తన జాకెట్ నచ్చింది. jaruguthundho ardham kaaledhu,కానీ,నా మనసులో అయితే ముందు మార్చుకోవాలి అని అనుకున్నాను మాత్రమే vundhi.నేను మార్చుకోని వచ్చి,క్రిష్ కి థాంక్స్ చెప్పా,ఏలోపు నాన్న కాల్ చేసాడు.ఇంకో 30 నిమిషాల్లో నేను వచ్చేస్తా నాన్న,మీరూ స్టార్ట్ అవ్వండి అని చెప్పాను. అలా నిద్రపోతు ఉంటే చాల అందమైన గా,ఒక చిన్నా పిల్లోడిలా వున్నాడు.ఫైనల్ గా వైజాగ్ అయితే వచ్చేశాం.క్రిష్ ఇంకా నిద్రపోతునే వున్నాడు.క్రిష్ అని ఒక 3 సార్లు పిలిచాను.కానీ,తను పలకలేదు.ఏలోపు నాన్న కాల్ చేసాడు.నేను ఇంకా అన్నీ మార్చిపోయి,వెంటనే పరిగెత్తుకుంటూ నన్ను దగ్గుతున్నాను.
ఫైనల్ గా వైజాగ్ అయితే వచ్చేశాం.క్రిష్ ఇంకా నిద్రపోతునే వున్నాడు.క్రిష్ అని ఒక 3 సార్లు పిలిచాను.కానీ,తాను పలకలేదు.ఏలోపు నాన్న కాల్ చేసాడు.నేను ఇంకా అన్నీ మార్చిపోయి,వెంటనే పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరకి వెళ్ళాను . చెయ్యి పెట్టి,నా నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టి, ఎలా ఉన్నావ్,రాధమ్మ అని హత్తుకున్నారు.నేను ఇంకా nv వచ్చి వుండావ్ అని అనుకున్నాను నాన్న.ఇంత త్వరగా ఎలా వచ్చావ్ అని అదిగాను ఇన్ని రోజులు ఎప్పుడు వున్నది లేదు కదా,ఎన్వి వస్తున్నావ్ అని నిన్న ఫోన్ చేసినప్పటి నుంచి నిద్ర కూడా పట్టలేదు తల్లి.నిన్ను ఎప్పుడు ఎప్పుడు చూస్తాన అని చెప్పి అన్నారు.క్రిష్ వచ్చి,ధర కరస్పాండెంట్ సర్ పిలుస్తున్నారు అని అన్నారు.నేను క్రిష్ ని నాన్నకి పరిచయం చేసాను.సరే నేను చేసాను. చెప్పను.నాన్న తన వాలెట్ లో నుమ్చి ఒక 10 వేలు తీసి,నా చేతిలో పెట్టి,తీసుకో రాధమ్మ,నీకు కావలిసింది కొనుక్కో,ఆరోగ్యం జరగత్త,చదువులో పడి తినటం మార్చిపోకు అని చెప్పి,నన్ను హత్తుకొని పోటీలో పాల్గొనండి. లో కొడ విన్ అయ్యాము.నిజానికి క్రిష్ వల్లే విన్ అయ్యాము.మల్లి హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యము.
క్రిష్:నీ పేరు ధర నా?రాధ నా?
ధర: నా పేరు ధర నే,కాని మా నాన్న మాత్రమే నన్ను రాధమ్మ అని పిలుస్తారు.అధి మా నాయనమ్మ పేరు.అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్.ఇంట్లో వాళ్ళకి లేకున్నా పెళ్లి చేసుకున్నారు.అప్పటి నుండి మా నాయనమ్మ వాళ్ళతో మాకు మాటలు,అన్నానమ్మా ఇంకా నాకే లేదు. నాయనమ్మ ని చూసుకుంటారు
క్రిష్:మీకు ఆ పేరు చాలా బాగుంది.
కొన్ని పరిస్థితులు వల్ల వచ్చే నెలలో జరగాలిసిన పోటీ 3 రోజులు ఒంటరిగా జరగాలి అని చెప్పి సమాచారం వచ్చింది అని చెప్పి కరస్పాండెంట్ సార్ తెలియజేయండి ఎలా అయినా విన్ అవ్వాలి,మీరు బాగా అవ్వండి సిద్ధం చేసి ఇప్పుడు రెస్ట్ తీసుకో అని చెప్పి చెప్పరు.
antha dooram vellala ippudu,adhi koda ilanti పరిస్థితి లో అని అనుకుంటూ నిద్రపోయాను మరుసటి రోజు ఇంకా లగేజీ ప్యాక్ చేసుకొని ,మల్లి స్టార్ట్ అయ్యాము తీసేసుకున్నాము.
coresspondent sir : ప్రయాణం చేసి తీరా అయ్యి ఉంటారు.వెళ్లి రెస్ట్ తీసుకోండి.మార్నింగ్ మల్లి పోటీ vundhi ani annaru.
మరుసటి రోజు ఉదయం పోటీకి వెళ్లము.ఇధి జాతీయస్థాయి పోటీ.ప్రతి టేట్ నుమ్చి సెలెక్ట్ అయిన టాప్ 2 స్టూడెంట్స్ అంతా వస్తారు.వల్ల ప్రాంతీయ భాషలకు సంబంధించిన ప్రశ్నలు అన్నీ ఫస్ట్ రౌండ్ లో అడుగుతారు.అందులో నుంచి టాప్ 10 స్టేట్స్ ని సెలెక్ట్ చేస్తారు.ఈ రౌండ్ లో కొడమేము సెలెక్ట్ అయ్యాము.
రెండవ రౌండ్:ఆల్ ఇండియా వైడ్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. మేమూ ఈ రౌండ్ కోడ క్లియర్ చేసాము.ఇందులో నుండి టాప్ 2 స్టేట్స్ ని సెలెక్ట్ చేసారు.
3rd రౌండ్:idhi chala toughest round.ee round lo konni topics meedha chitlu vestaru.andhulo aa topic vaste aa topic meedha questions aduguthaaru.kabatti ee round lo gelavadam chala kastam.
అల చేతులు వేసినప్పుడు భారతీయ సనాతన ధర్మం,పౌరాణిక చరిత్ర వచ్చింది sir,ఇక మనం ఓడిపోయినట్టే అని చెప్పి సర్ తో మాట్లాడుతున్నారు.పోటీ స్టార్ట్ అయ్యింధి.ప్రశ్నలు అడగటం స్టార్ట్ చేసారు.అన్ని ప్రశ్నలు చాలా కష్టం గా ఉన్నాయి. 5 ప్రశ్నలు కానుక ఎవ్వరు సమాధానం చెయ్యకపోతే ఈ పోటీ ఇంతటితో ముగుస్తుంది అని చెప్పి సూచనలు ముందే ఇచ్చారూ.అందరు ఈ పోటీలో ఎవ్వరు గెలవారు,పోటీ ముగుస్తుంది అని చెప్పే అనుకున్నారు.కానీ,అందరు వూహించిన ధానికి బిన్నం గా జరిగిన స్పీచ్ విజేత. ఇవ్వాలి అని చెప్పి నాకు మీకే ఇచ్చారు.ఎవ్వరు గెలవారు,ముగిసిపోతుంది అని అనుకున్న పోటీ మీ వల్లే గెలిచింది,పెద్ద వారికి కూడా ఆ ప్రశ్నల జవాబులు తెలియవు,మరి మీకు ఎలా ఇది సాధ్యమైంది. గెలవడానికి నేను కారణం అని మీరు అంతా అంటున్నారు.కానీ,ధానికి కరణం నేను కాదు.మా అమ్మా,నాన్నా.చిన్నపాటి నుండి వాళ్ళు ఇవి అన్నీ మాకు నేర్పించారు.అందుకే మేము ఈరోజు ఈ పోటీ గెలవగలగాము.మానం ఎంత ఎదిగిన కొడ మాన మూలాలు,సంప్రదాయాలు ఎప్పటికి మార్చుకున్నాము అని చెప్పాను. తారల వాళ్ళు మనకి ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చారూ అని కాదు మనం చూడాలి. కొడ ఇప్పుడు కనుమరుగు అవుతునయ్యి.మానం అంత మన తర్వాతి తరం కి ivi manam Andhinchatamlo ippudu fail awthunnamu.schools or college lo idhi oka subject ga vunte baaguntundhi ani nenu bavistanna.and ma పేరెంట్స్,ma clg management and final ga krish,అందరికీ ధన్యవాదాలు.
ఈరోజు సాయంత్రం కి మేము మల్లి హైదరాబాద్ కి రిటర్న్ అవ్వాలి.కానీ మేమూ ట్రైన్ మిస్ అయ్యము.ఎలాగో ఇంత దూరం వచ్చాము కాబట్టీ,ఈ ప్లేస్ అంత కొడ చూసి వెళ్దాం అని చెప్పి మా సార్ అన్నారు.మేము కూడా సరే అని చెప్పి అన్నాము.ఎందుకో నాకు తెలీదు నాకు తెలుసు అనిపించింది.కొన్ని రోజులు సరిగ్గా నిద్ర లేదు కదా అందుకే ఇలా ఉంది ఏమో లే అని అనుకున్నా.అలా ఆ ప్రదేశాలన్నీ విజిట్ చేస్తున్నాం.అసలే చలి కలం,అందులోను కాశ్మీర్.ఈ ఫీల్ చాలా బాగుంది అని చెప్పి అనిపించింది.మరియు నా కాలాన్ని పూర్తి చేయండి, అయ్యో పూర్తి చేయండి అనిపించింది.అలానే ఎంజాయ్ చేసాను కొడా.ఏం అయ్యిందో తెలీదు,అప్పటి వరకు అక్కడ ఉన్న క్రిష్ కనిపించలేదు.నేను,సార్ చాలా కంగారు పడ్డాం.ఇద్దరం వెతకటానికి బయలు దేరము.రాత్రి అవ్వొస్తుంది.క్రిష్ ఇంకా కనిపించలేదు.రాత్రి 8 కి అలా,ఒక చోట మంచులో పడిపోయాను. వెళ్ళను,క్రిష్ అని ఎంత లేపిన లేగలేదు.చలికి ఒణికిపోతున్నాడు.నా ఫోన్ ఎమో switchoff అయిపోయింది.సర్ కి ఎలా కాల్ చెయ్యాలి చిన్న హోటల్ లాంటిది కనిపించింది.ముందు క్రిష్ ని అక్కడ కి తీసుకొని వెళ్ళాను.
ఆ హోటల్‌లో ఒక్క గది మాత్రమే కాళీగా వుంది అని చెప్పి చెప్పారు.ఇంకా ఎం లేక ఆ రూం తీసుకోని ముందు తనని అక్కడ పనుకోబెట్టాను.అక్కడ వున్న బెడ్‌షీట్లు అన్నీ తనకి కప్పను.తన శరీరం అంతా చాలా చల్లగా వుండి.నేనూ 2 sweaters కొడ తీసి తనకి కప్పను.నా అరచేతులు రెండు ఒకదానికీ ఒక్కటి రూద్దుతూ తన ఫేస్ పైనా అలా పెట్టాను.ఇంకా నేను కొడ అలానే పనుకుందిపోయాను.ఉదయం నేను నిద్రలేచే సరికే క్రిష్ ఇప్పటికే నిద్రలేచాడు, శుభోదయం కోసం నిద్రలేచాడు.శుభాకాంక్షలు నాకు అని నా దగ్గరకి వచ్చి,నా 2 చేతులు పట్టుకున్నాడు.పర్లేదు క్రిష్.ముందు ఇక్కడ నుంచీ వెళ్దాం అని చెప్పి,అక్కడ నుంచీ స్టార్ట్ అయ్యి ,మేము వుండే హోటల్ కి వెళ్ళాము.జరిగింది అంత కొడ సార్ కి చెప్పం.ఆరోజు మద్యనం మేము ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యాము.ఇంకా clg కి వచ్చాక ,ఒక చిన్న సన్మాన సభ లాంటిది.ఎందుకో తెలీదు.ఒకరోజు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి లైబ్రరీలో పడిపోయాను.కళ్లు తెరిచి చూసే సరికి హాస్పిటల్ లో వున్నాను.నా ఎదురుగా క్రిష్ ,రాహుల్ వున్నారు.డాక్టర్ నాథో ఇటీవలి ga మీరు ఎప్పుడు సెక్స్ లో పార్టిసిపేట్ చేసారూ?ఎవరితో చేసారూ? నాకు అసలు ఏం అర్ధం కాలేదు.డాక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారు.నాకు పెళ్లి కాలేదు మరియు నేను ఇప్పటి వరకు ఒకసారి కోడ సెక్స్ లో పార్టిసెంట్ చెయ్యలేదు.
వైద్యుడు:మీకు HIV పాజిటివ్ వచ్చింది అని చెప్పారు.
డాక్టర్,మీరు రిపోర్టుల్ ఎమి అయిన చెంజు అయ్యయ్యి ఏమో నావి ఆ రిపోర్ట్స్ నావి కాదు అని చెప్పి పెద్దగా హడవిడి చేసాను.నేను నా చేతికి పెట్టిన సెలినే అంత పీకేసి అక్కడ వున్న వస్తువులు అంత కింద పడేసాను.అక్కడ దగ్గరలో ఒక కత్తి కనిపించింది నాకు.నా దగ్గరకి ఎవ్వరిని రానివ్వకుండా ,నా దగ్గరికి వస్తే పరిగెత్తాను.ఎటు వెళుతున్నానో,ఏం చేస్తున్నానో,నాకు ఏం తెలీదు,కాని పరిగెత్తుతున్నాను.ఇంతలో నా తల మీద ఎవరో గట్టిగ నన్ను కొట్టినట్లుగా అనిపించింది నాకు.కళ్లు తెరిచి చూసే సరికి నా చుట్టు ఎవరో 4 మనుషులు ఉన్నారు.వాళ్ళు ఎవరు నాకు తెలియలేదు.నేను కళ్ళు తెరిచిన వెంటనే,వాళ్ళు నాతో,లేచావా?మేము చెప్పింది జాగ్రత్తగా విను.నీకు ఎయిడ్స్ రావడానికి కారణం మేమే.లాస్ట్ టైం నువ్వు కాశ్మీర్ వచ్చినప్పుడు HIV వ్యక్తి కి యూజ్ చేసిన ఇంజక్షన్ నీకు యూజ్ చేసాం .కధని అరిచినా,గోల చేసిన కొడ నీ కుటుంబం ని చంపేస్తాం అని అన్నారు.నన్ను అక్కడ నుండి వేరే రూం కి షిఫ్ట్ చేసారు.అక్కడ నాలాగా 50 మంది అమ్మాయిలు ఉన్నారు.అంధరికి 20-25 సంవత్సరాలు ఉంటాయి.అందులో ఒక అమ్మాయి దయచేసి నన్ను వదిలి పెట్టండి,ఎందుకు అని మీరు ఇది అంతా చేస్తున్నారు??,ఎందుకు ?అని మీరు ఇది అంత చేస్తున్నారు.మేము మిమ్మల్ని ఏం చేసాం అని ఏడుస్తు వల్లని అదిగింది.ఈ దేశం లో పుట్టడమే మీరు చేసిన తప్పు ,మీరు అంతా మేము చెప్పినట్టు వినాలి,లేకపోతే ఏం చేస్తామో మీకే తెలుసు..మీరు చెయ్యాలిసిన పని ఒక్కటే.మేము మిమ్మల్ని ఒక చోటికి పంపిస్తాము.అక్కడకి వెళ్ళే అప్పుడు మీరు బాగా రెడీ అవ్వాలి.అక్కడకి వెళ్ళాక వాళ్ళతో పనుకొని మీ రోగాన్ని మీరు అంటించాలి.అలా కాదు,కొడదు అని చెప్పి,మీ తెలివి ప్రదర్శించాలి అని చెప్పి చూస్తే మీ కుటుంబం అంతా చచ్చాపొద్ది అని చెప్పి నవ్వాడు.అంటే కాదు జిప్పు మా అందరి మీధ ముత్రం పోసి,అక్కడ నుండి వెళ్లి పోయాడు.అలా రోజుకి ఒకరిని తీసుకెళ్తున్నారు.అలా ఒకరోజు నా టైమ్ కొడ వచ్చింది.నన్ను ఒక పెద్ద హోటల్ కి తీసుకొని వెళ్లి,ఒక రూమ్ లో కూర్చోపెట్టారు.చెప్పింది గుర్తువుంది కదా.చెప్పినట్లు చెయ్యి అని చెప్పి,మా అమ్మ,నాన్న,చెల్లి వీడియోలు చూపించారు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు.కొంచెం సేపటికి ఒక వ్యక్తి అక్కడ కి వచ్చాడు.రాధమ్మ అని చెప్పి పిలిచాడు.నాకు ఒక్కసారిగా నాన్న గుర్తుచాడు.తల ఎత్తి చూశాను...క్రిష్..నాన్నా అంటూ తన దగ్గరికి వెళ్ళాను. నాలో దాచుకున్న బాధ అంతా ఒక్కసారిగా బయటకి వచ్చింది.క్రిష్,పద ధార,ఇక్కడ నుండి వెళ్లిపోదాం అని అన్నాడు.జరిగింది అంతా చెప్పను తనకు.అంత నాకు తెలుసు ధార.1 సంవత్సరం నుండి నేను ఈ మిషన్ మీద పని చేస్తున్నాను.మా అక్కని కూడా ఇలానే చేసారు,తాను ఇది తట్టుకోలేక ,ఆత్మహత్య చేసుకొOది. నాకు ఇది అంత మెయిల్ చేసింది.కానీ,నీకు కూడా ఇలా అవుతుందీ అని నేను అనుకోలేదు.నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ధార మొడటిసారి నిన్నుగుడిలో చూశాను.తోలిచుపులోనే ప్రేమించాను.కానీ అక్కడ చిన్నపిల్లోడి గొడవ వల్ల,ఆ బాబు నీ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళే ప్రక్రియలో నిన్ను పట్టించుకోలేదు.కానీ తర్వాత నీ గురించి ఆలోచిస్తూనే వుండేవాడిని,ఒకరోజు పేపర్లో నీ ఫోటో చూశాను,నీ పేరు ధార అని అప్పుడే తెలుసుకున్నాను.,నువ్వు కోడ నేను చదివే కాలేజీ లోన్ జాయిన్ అయ్యావు.ప్రతిరోజు నీ క్లాస్ కి వచ్చి నిన్న చూసేవాడిని,నీ జోలు ఎవ్వరు రాకుండా చూసుకునేవాడిని,అలా ఫస్ట్ టైం నువ్వు నా దగ్గరకి వచ్చినప్పుడు,నా మనసులో ఉన్న మాటా చెప్పా. ఇష్టము లేదు అని అప్పుడు అర్ధం అయింది.ఆరోజు నుండి మళ్ళీ మళ్ళీ నీ దగ్గర ఇది చెప్పకొడదు అని అనుకున్నాను.నువ్వు,నా దగ్గర ఉన్న ప్రతి క్షణం నేను ఆనందం గా ఉన్నాను అని తెలుసుకున్నాను.ఆరోజు నుంచి ఆరాధించటం మొదలు పెట్టాను.నీ మంచితనం,తెలివి,అమాయకత్వం, అన్నీ నాకు చాలా ఇష్టము ధార చేస్తున్న పని ఒకవేల అటు ఇటు ఇటు నేను ప్రాణాలతో,వుంటానో ?లేదో?కొడ నాకు తెలియదు.అందుకే ఎప్పుడు నేను నీకు ఈ విషయం చెప్పలేదు ధార. నువ్వు ఎలాంటి పిచ్చి డిసిషన్స్ తీసుకోకు ధార(DHARA) మా అక్కలాగా.నీకు నేను ఉన్నాను ధార అని చెప్పి నా కళ్ళు పట్టుకొని ఏడ్చాడు.పద ధార ,మనం వెళ్లిపోదాం.ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటా అని నా చెయ్యి పట్టుకున్నాడు.వద్దు క్రిష్,అక్కడ నాలాగా చాలా మంది అమ్మాయిలు వున్నారు.చిన్నప్పటి నుంచీ అమ్మ నాన్న ఎంతో ప్రేమగా పెంచుకున్నారు.అలాంటి వాళ్ళని వీళ్లు ఇప్పుడు ఇంత నీచం గా తాయారు చేసారు.నాన్న ఒకసారి చెప్పడు, ప్రతి మనిషి జన్మకి కారణం ఉంటుంది.సమయం వచ్చినప్పుడు ఆ శివయ్యే ఆ కారణం తెలిసేలా చేస్తాడు అని.నాకు ఈరోజు కారణం తెలిసింధీ.వాళ్లని ఎలా అయిన కాపాడాలి.అందుకు నువ్వే నాకు సహాయం చెయ్యాలి.చేస్తావా?అని అడిగాను.ఒకవేళ ఈ ప్రక్రియలో నేను చనిపోతే నువ్వు నన్ను మార్చిపోయి,వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో అని, అని తన దగ్గర ప్రామిస్ వేయించుకున్నాను.నేను అక్కడ జరుగుతున్నధంత కోడా వీడియో రికార్డింగ్ చేస్తాను.వాళ్ళని మనం ప్రూఫ్స్ తో సహా పోలీస్ లకి పట్టించాలి.వాళ్ళు మమ్మల్నీ 7 రోజులకి ఒక్కసారి ప్లేస్ షిఫ్ట్ చేసారు.రేపే వాళ్ళు షిప్ట్ చేస్తారు అని చెప్పి చెప్పను.నీతో పాటూ పోలీసులని కొడ తీసుకోని రా అని చెప్పి చెప్పన.ఒకవేళ మన ప్లాన్ ఫెయిల్ అయితే అని క్రిష్ అడిగాడు.మనం చేసే పని మంచిది అయ్యి వుంటే,ధర్మం వుంటే,ఆ దేవుడు మనకి తోడు గా వుండి సహాయం అందిస్తాడు.ఆ దేవుడు నాకు ఇలా చేసాడు అని చెప్పి,ఆ దేవుణ్ణి తిట్టాలి అని నాకు లేదు.వాళ్ళని కాపాడే శక్తి నాకు ఇవ్వమని ఆ శివుడిని కోరుకుంటున్నాను.శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కొడ కుట్టదు,అలాంటిది ఇంత మందిని కాపాడే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు.ఇంత కన్నా నాకు ఏం కావాలి.ఇక పొతే నాకు ఉన్న ఈ జబ్బు నేను తప్పు చేస్తే వచ్చింది కాదు ,నా కుటుంబం ఉంది.నన్ను అభిమానించే నువ్వు వున్నావ్,అలాంటి అప్పుడు నేను ఎందుకు అని నా ప్రాణాలు తీసుకోవాలి?.ఇక అంత ఆ శివయ్య మీదనే బరం వేస్తున్నా.నెక్స్ట్ రోజు మేము అనుకున్నట్టే అంతా జరిగింది.వాళ్లను పట్టించిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్లని సేఫ్ గా పోలీస్ వాళ్ళు దింపేసారు.కానీ క్రిష్ మాత్రమే ఈ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి,HIV ఇంజెక్షన్స్ చేసాడు.మీ పగల కోసం అని చెప్పి,ఆ పాపం తెలియని ఆడపిల్లల్ని బలిచేసారు కదారా.జైలులో వుంటే మీరు బయటకి వచ్చి ఎలా అయిన బతుకుతారు.కానీ,మీరు బ్రతికే ప్రతి క్షణం మీకు నరకం లాగా వుండాలి.ఎందుకు పుట్టను రా అని కుమిలి కుమిలి ఎడవాలి ,కాని మీరు చావకొడదు.మీ బాడీలో వున్నా అన్నీ పార్ట్స్ ఒక్కోటిగా పాడు అవుతాయి.మీరు తినడానికి,కడుక్కోటానికి కొడ ఒక్క చెయ్యి మాత్రమే పని చేస్తాది.తిన్నాది కనీసం అరగదు.ధానికి (injection)మందు కొడలేదు.మీకు ఇదే సరి అయిన శిక్ష.నేను ఇంటికి వెళ్ళే సరికి నాన్న,అమ్మా,చెల్లి నా కోసం ఎదురు చూస్తున్నారు.నాన్న ఎప్పటిలాగే తన రెండు చేతులు,నా చెంపల పైనా అనించి,రాధమ్మ అని నన్ను ప్రేమగా దగ్గరకి తీసుకున్నారు.తార్వాత రోజు నేను,నాన్న హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోన్నా. నాకు హెచ్‌ఐవి నెగెటివ్ వచ్చింది.నాకు thoiriod వచ్చింది అని చెప్పి చెప్పారు.నేను ఒక్కసారిగా ఎగిరి గంతు వేసి,నాన్న ని హత్తుకున్నాను.వెంటనే,క్రిష్ కి ఫోన్ చేసి రమ్మన్నను.తనకి జరిగింది అంత చెప్పాను.నేను సంతోషంగా ఉన్నానా అడిగాడు.నేను వెంటనే,I LOVE YOU KRISH. అంటే నాకు కొంచెం చాలా ఇష్టము క్రిష్.ఆరోజు గుడిలో ఆ పిల్లోడిని కాపాడినప్పుడు నీ ధైర్యం,మంచితనం నాకు నచ్చాయి,తెలియకుండానే నీ మీద అభిమానం పెరిగింది.కాలేజ్ లో ఆరోజు నా ముఖం చూసి నా సమస్య తెలుసుకున్నావ్.ఆకారికి నాకు HIV పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావ్.నీలాంటి వాడిని నేను ఎలా వదులుకుంటా క్రిష్.ఐ లవ్ యూ ,ఐ లవ్ యూ సో మచ్ అని తనని హగ్ చేసుకున్నాను.
తరవాత క్రిష్ ,ధార వాళ్ల నాన్నకి కాల్ చేసి,థాంక్యూ అంకుల్ అని చెప్తాడు.నువ్వు కాదు బాబు,నేనే నీకు థాంక్స్ చెప్పాలి.తనకి పాజిటివ్ ఉన్నా కూడా నువ్వు ఇంకా తనని ప్రేమిస్తున్నావ్.నా కూతురు ఎ జన్మలో చేసిన పుణ్యమో,నీలాంటి వ్యక్తి ప్రేమ పొందింది.తను కాదు మామయ్య,నేనే పుణ్యం చేసుకున్నాను.అందుకే దేవత లాంటి తన ప్రేమ నాకు దక్కుతుంది.తనకి HIV పాజిటివ్ ఉంది అని తెలిసి,నేను ప్రపోజ్ చేసినప్పుడు నా జీవితం గురించి అలోచించి నామీద ప్రేమ దాచుకుంది.ఇన్ని రోజులు నేను తనని కలుద్దాం అని ఎంత ప్రయత్నించినా కలవలేదు.తనకి ఇలా అబద్ధం చెప్పి,మోసం చెయ్యటం తప్పే,కానీ తన సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు .ఈ నిజం మన ఇద్దరిలోనే సమాధి అయిపోవాలి...ధార ఎప్పుడు నేను తొలిచూపులో చూసినా మీ రాధమ్మ లా సంతోషం గానే ఉండాలి.
By Jahnavi

awesome and lovely😇
very good story🥰
😍
very unique concept
Cool !