ఎవర్ని నేను?
By Kruthika Mantha
అణిమనా నేను? – అధికాన్నా నేను?
అనామికనా నేను? – అక్షరనా నేను?
అందాన్నా నేను? – అనుబంధాన్నా నేను?
అవలక్షణాన్నా నేను? – అద్భుతాన్నా నేను?
అబలనా నేను? – అచలాన్నా నేను?
అంకుశాన్నా నేను? –
కాదు
అంకురాన్ని నేను!!!
By Kruthika Mantha

Comments