Write Up 5 పిల్లలు
By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]
కందములు:
బాలలమండీ మీ కో
పాలను చూపక మఱి మురిపాలను పంచన్
చాలును వేఱౌ కోరఱిక
లేలవు మామనసులను సుహేలలనిమ్మా
కపటములెఱుఁగని వాఱము
లుపవాసములేలనో సుహృద్భావము కై
విపరీతముగా తలచుట
నపవాదే పెద్దలకును హ్లాదములిమ్మా
By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]

Comments