Telugu Poetry
- Hashtag Kalakar
- May 11, 2023
- 1 min read
Updated: Dec 20, 2023
By Aditya Gudipati
శ్రీశ్రీలు కాలేని కవులెందరో సిమ్మ సీకట్లో మిగిలారు. వేటూరికాలేని వేలాదిమంది, ఆరుద్రఅవలేక, ఆచూకిలేక, గురజాడ గుర్తింపు,
ఆత్రేయ్రే లా పిలుపు, కరువైన కవులెందరో, చిన్న చిరునామ లేనిట్టిచలమెందరో. మన చుట్టు కనిపించేసిరివెన్నెలైనా, మన పక్కనునాళ్ళు గుర్తించగలమా. చీకట్లో దాగున్న పతి్ర కలముక,ీ
కలము వెనకున్న పతి్ర ఒక్క కవి కరముకీ నా జోహారు మీ యొక్క పతీ్ర కవితకీ.
By Aditya Gudipati

Comments