Spoorthi
By TN Nirmala Rani
కార్చిచ్చు నిలువునా కాలుస్తున్నా కమ్మని చిరునవ్వును చెదరనివ్వకూ
ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరిని చేస్తూన్నా ఆశల తీరంలో ఆశయం వుంది నీకై ఎదురు చూస్తూ
ఆనందం మృగతృప్లైనా వుంది నీకై జీవితమనే ఒయాసిస్సు
అంతెరగని ప్రయాణంలో నీవే ఆల్బెట్రోస్స్
ఆశల సంగీతం పాడే హమ్మింగ్ బర్డ్
విశాల విశ్వంలో విజయాన్ని వెతికే హనీ గైడ్
పాతాళంలోకి తొక్కివేసినా పైకి చీల్చుకు వచ్చే ఫీనిక్స్
నీవే కాదా నవ్వులు పంచే నైటింగేల్
By TN Nirmala Rani

Comments