Never Ending Tale
By Karthik Vipparthi
నా మనసులో ఏ జ్ఞాపకాలైనా...
నీ ఉనికితో నిండిపోతుంటే
నా కనులలో ఏ ఎదురుచూపైనా...
నీ తలపుతో చెదిరిపోతుంటే
నాలో నేను ఏమౌతున్నాను...
అంటూ నాకో సందేహం ఏదో...
కలిగిందా ఏమో మరి ఓ మాయ మాదిరి
మురిసిందా నా ఊపిరి నీ శ్వాసలో చేరి
క్షణం తీరికైనా లేదుగా...
అయినా కాలముంది హాయిగా
ఏకమైన చెరిసగాలుగా…
ఇలా మనం ఉండగా నిండుగా
ఎవరైనా ఏమిటా రహస్యమంటే మౌనంగా ఉండిపోమా
ఎంతైనా మధురమైన అనుభవాన్ని మాటల్లో చెప్పగలమా
ఇదో అంతులేని కథ కదా
గతం అన్నదింక లేదుగా...
అదిలా మాయమైంది పూర్తిగా
పూటకొక్క కొత్త జన్మగా...
ఇలా మనం మారగా సాగగా
మనసారా నువ్విలా నాతోనే ఉంటె నిలువెల్లా కరిగిపోనా
నావైన అందమైన తపనలన్నీ నీతోనే పంచుకోనా
ఇదో అంతులేని కథ కదా
When every memory of mine is being filled with your presence
When any anticipation in my eyes is being disappeared with your thoughts
I doubt myself about what’s happening to me in me, like a magic
My breath got excited by joining your breath
When we are leading a complete life as united better halves
It feels comfortable though we don’t have time for each other
We just remain silent when someone asks the secret behind it
As we can’t express sweetness of our experience in words
And this is a never ending tale
When we stay refreshed in our relation every time
There will be no past to haunt us and it vanishes completely
Heart fully, if you are with me, I will melt away
I will share all my beautiful emotions with you
And this is a never ending tale
By Karthik Vipparthi

Comments