Nee Navvu
By TN Nirmala Rani
నీ నవ్వులు వెన్నెలలో
నా వన్నెలు పొదిగేనా
కల తీరపు ఇసుకలలో నీ వేరే వ్రాసేనా
చేజారిన మువ్వలనే జ్ఞాపకాల మాలగా కూర్చే
నువ్వు లేని కల కూడా కనలేదే
నేడేమో కలలోనే నిను చూసేనే
స్వప్నాల వాకిలి
నా నెలవుగా చేశానే
నిలువెల్లా నీ పేరే వా శ్వాసగా మార్చానే
నువ్వు లేని నడకయ్యె
నీ తోడే కరువయ్యె
నా గుండెల్లో సవ్వడిలా కలకాలం నువ్వుంటే
వెలుగుల పువ్వుల్లా
నా అడుగులు పడెనె
నీ రూపే కళ్ళలోనే
నాను నడిపే చుక్కానై
ఓ చిరుదివ్వెల్లె
By TN Nirmala Rani

Comments