Morning Motivation
By Parvathi Chandrabhatla
కలలు లేని కన్నులు ఉండవు
అలానే కలతలు లేని కథలూ ఉండవు....
గాయపడని గతం ఉండదు
గమ్యం లేని గమనం కూడా ఉండదు...
పరీక్షలు లేని ప్రయాణం ఉండదు
పాఠం నేర్పని పరిచయమూ ఉండదు...
సమస్యలను శోకిస్తూ, సమాధానాలు సోధిస్తూ, సమయాన్ని శంకిస్తూ శ్వాస సమపర్పిస్తావో
అన్నిటిలోనూ అందాన్ని ఆస్వాదిస్తూ, ఆనందాన్ని ఆకర్షిస్తూ, ఆప్యాయతను ఆచరిస్తూ, అనుభూతులను అనుచరిస్తూ , నీ అనుభవాలతో ఆయుష్షు పోస్తావో ఆలోచించుకో
By Parvathi Chandrabhatla

Comments