top of page

Maguva Lokaniki Telusa Ne Viluva

Nov 22, 2022
2 min read

By Sampath Kumar


అవును తానొక స్త్రీ, ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్చుకున్న ఒక సీతాకోక చిలుక.

అవును తానొక స్త్రీ, తన కడుపు చీల్చుకుని అమ్మ అనే పదానికి ప్రాణం పోస్తుంది.

అవును తానొక స్త్రీ , సమాజపు విషపుకోరలను సైతం ఎదురించి ప్రయాణం సాగిస్తుంది.

అవును తానొక స్త్రీ, గగనాన్ని చీల్చుకుని మార్గనిర్దేశం చేస్తూ గొప్ప ధైర్యాన్ని కనబరుస్తోంది.

అవును తానొక స్త్రీ, సరస్వతి అయ్యి చదువుని, జ్ఞానాన్ని బోధిస్తుంది.

అవును తానొక స్త్రీ, పురుషహంకారంతో విర్రవీగే కీచకులకు కాళికలా కాల్చేస్తుంది.

అవును తానొక స్త్రీ, ఎటువంటి సంబంధం లేని ఇంట అడుగు పెట్టి ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దుతుంది.

అవును తానొక స్త్రీ, తన ధైర్యాన్ని కవచంగా మార్చి దేశ సరిహద్దులను కావలికస్తుంది.

అవును తానొక స్త్రీ, అన్నపూర్ణగా మారి తన కమ్మని చేతి వంటతో కడుపునింపుతుంది.

ఇలా స్త్రీ ఒక అమ్మగా, భార్యగా, వైద్యురాలుగా, ఉపాధ్యాయురాలిగా, సైనికురాలుగా, ఇల్లాలిగా ప్రతిరోజూ మన ముందుండి నడిపిస్తుంది.





Translation

“THE WOMAN”

Yes, she's a woman...who has just learnt to spread her wings and fly like a butterfly

Yes, she's a woman... Who has given life to a little one with her blood and body

Yes, she's a woman...who bears the stern looks of the society and moves ahead with courage

Yes, she's a woman...who is an inspiration to reach the sky

Yes, she's a woman...who is an incarnation of Goddess Saraswati spreading her knowledge and wisdom

Yes, she's a woman...who is an incarnation of Goddess Kali destroying the evil eyes of the male domination

Yes, she's a woman... Who steps into an unknown home and makes it her family binding them with her love

Yes, she's a woman...who stands strong and makes her country proud

Yes, she's a woman... Who is an incarnation of Goddess Annapurna filling the stomachs with food prepared with love

The woman is a mother, a wife, a doctor, a teacher, a soldier, a homemaker....

One who is always with us in every walk of life.


By Sampath Kumar





Recent Posts

See All
Mirrored Truth

By Rufaida Manzoor I stood beside the silent lake, With eyes that felt no urge to break. My hair fell low in shadows deep, The waters...

 
 
 
My Antidote

By Anveeksha Reddy You fill my books with your ink, seeping into the pages bright and brilliant The words etched into the cracks of it,...

 
 
 
Avarice

By Anveeksha Reddy You tear my skin and pick on my bones I label it as gluttony for you Churning and shattering the remains of my...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page