Hrudhaya Vedana
By Sampath Kumar
పది నెలల పసిపిల్లలపై పైశాచిక ఆనందం పైచేయి సాదిస్తుంటే.
ఆడపిల్లలు ఆట వస్తువులుగా మారుతుంటే.
కాపాడాల్సిన ఖాకీలే వాళ్ళ ఆకృత్యాలకు కొమ్ముకాస్తుంటే.
రక్షించాల్సిన నాయకులు రక్షసులుగా మారుతుంటే.
అబద్ధం ఒక అందమైన కథగా చెప్పబడుతుంటే.
అభం శుభం ఎరుగని అబలలు అన్యాయంగా బలైపోతుంటే.
కన్న కలలు కళ్లు ఎదుట కాలిపోతుంటే.
తల్లి పేగు నిశబ్దంగా కంటతడి పెట్టుకుంది.
తండ్రీ హృదయం బాధతో రక్తాన్ని చిందించింది.
Translation
"Plight of the heart"
When man becomes a rogue towards a 10month child...
When girls are treated like dolls...
When the saviours in uniform themselves create a threat...
When the political saviours do not safeguard...
When lies are more convincing than truths...
When the innocent child turns a victim....
What a plight it is for the mother....
What a pain it is for the father...
By Sampath Kumar

Comments