- hashtagkalakar
Artisan
By Aditya Gudipati
ఏ శిల్పి చెక్కా డో, ఏ లోకమేగాడొ, వేవేల కళ్ళకు నను చూపినందుకు, పతి్రవాడు మొక్కేదినీ పతి్రభకే, ఇన్నా ళ్ళ దణ్ణాలు నీ చేతి ఉలికే. అంటోందిమన గుడిలొ కొలువైన పతి్ర మూర్తి,
ఒకడైన గుర్తించి చెబుతాడు నీ కీర్తి.
By Aditya Gudipati