అమ్మ
By G Venkatesh
అమ్మా.. నన్నెందుకు కన్నావ్??
మాతృత్వం పొందాడానికా??
కాదు..
పురిటినొప్పులు ఎందుకు భరించావ్??
భూదేవి అంత సహనం ఉందని చెప్పడానికా??
కాదు..
నన్నెందుకు పెంచావ్??
ముసలితనంలో నిన్ను చూసుకోవాలన్న స్వార్థమా??
కాదు..
ఎందుకు?? మరేందుకు??
By G Venkatesh

Comments