- hashtagkalakar
భ్రమ
By Srinivas Putta
చెడు తలపు లేకపోవడం దైవత్వం.
మంచిని మాత్రమే తలవడం మానవత్వం.
చెడుని మంచిలా కొలవడం మూర్ఖత్వం.
నేటి మనిషిలోని ఋషి మరుగై.
విత్తమే సర్వంభుగా తలచి,
దానికొరకు మోసాలు చేస్తూ,
అట్టి విద్యనే తెలివనుకుని
భ్రమలో బ్రతుకుతున్నాడు.
By Srinivas Putta