పసి ప్రపంచం
- Hashtag Kalakar
- Nov 25
- 1 min read
By S.Lokesh
నీ కొంటె చూపు ఓ తల్లి ముద్దయి వాలింది,
నీ ప్రతి పలుకు ఓ అర్ధంకాని గానమైంది,
నీ సిగ్గుల సొట్టబుగ్గలు నా మదిని నవ్వించింది,
నీ చిన్ని చేతులు నా ప్రపంచంతో స్నేహమాడింది,
నీ అడుగుని భూమి నాట్యం అనుకుంటుంది,
నీ స్పర్శని గాలి కౌగిలిగా భావిస్తుంది,
నీ ఎక్కిరింతలు నను పసిపాపాయిని చేసింది,
Translation: Baby World
Your mischievous look leaned on me like a mother’s kiss,
Every word from your mouth became a meaningless song,
Your blushing dimpled cheeks made my heart smile,
Your little hands befriended my world,
The step of your feet is a dance to the earth,
The touch of yours is a hug to the wind,
Your teasing turned me into a baby.
By S.Lokesh

Comments